ధరణి అక్రమాలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌లోనే నిరాహార దీక్ష చేస్తున్న కాటిపల్లి వెంకట రమణారెడ్డికి సంఘీభావం ప్రకటించడం జరిగింది.
మాజీ అగ్నివీర్లకు 10% రిజర్వేషన్
CISF రికూట్మెంట్లో మాజీ అగ్నివీర్లకు 10% రిజర్వేషన్, వయోపరిమితి...