పేదలకు అందించిన ఉచిత ధాన్యం, ఆకలితో పాటు ఆర్ధిక అసమానతలు తొలగించడానికి ఉపయోగపడింది..మహమ్మారి కలిగించిన అసాధారణ ఒత్తిడిలోనూ Narendra Modi ప్రభుత్వం ముందు చూపు కోట్లాది భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడడంతో పాటు దాని సత్ఫలితాలు నేటికీ కనబడుతున్నయ్..
చెడుపై మంచి విజయాన్ని స్మరించుకుంటూ
A symbolic victory of good over evil, celebrated with unity and pride Grand celebration of ‘Ravan Dahan’ at Red Fort,...