Published On 14 Feb, 2023
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి. మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలు మరువలేనివి. అమరవీరుల శౌర్యం, అత్యున్నత త్యాగం.. బలమైన, సంపన్న దేశంగా మార్చేందుకు ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తుంది

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అశ్రునివాళి

Related Posts