పురుగుల అన్నంతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని చంపింది కేసీఆరే. బిడ్డల చదువుకు మోదీ పదివేల కోట్లు ఇచ్చిండు.అయినా.. గరీబీ దేశంగా మారుస్తుండు ఈ కేసీఆర్.
గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ లో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా
గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ లో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో బీజేపీ ధర్నా...