Published On 7 Nov, 2024
‘పీఎం విద్యాలక్ష్మి’తో ఉన్నత విద్య కోసం రుణం పొందడం ఇక సులభం !

ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకంతో, 860 అగ్రశ్రేణి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు ఎలాంటి డిపాజిట్ లేదా గ్యారెంటర్ లేకుండా ₹7.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.

ఇది ప్రభుత్వ మద్దతుతో పూర్తి ట్యూషన్ మరియు స్టడీ ఖర్చులను కవర్ చేస్తుంది.

Related Posts