Published On 18 Aug, 2022
నెత్తికి ఏస్కునే నల్ల రంగు నీ మెదడుకు అంటినట్లుంది ప్రశాంత్ రెడ్డి

పెరుగుతున్న బీజేపీ బలం చూస్తా ఉంటే రోజుకోసారి ఫీట్స్ వస్తున్నయా నీకు ? అట్ల ఆగమై పిచ్చి పిచ్చిగ ఒర్లుతున్నవ్ ! నేనెందుకు పుట్టిన్నో మీ కవితక్కను అడుగు, లేకుంటే, మీ బాపుని అడుగు, చెప్తరు.. నీ డిపార్ట్ మెంట్ ల నీ దొంగ లెక్కలన్ని ఒక్కొక్కటి బయటికి తీస్త .. ఓ రెండు మూడు రోజులు ఆగు !

Related Posts

జై రఘునాథ్ !

జై రఘునాథ్ !

దేశవ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ముగుస్తున్నపుడు మొదలయ్యే రఘునాథ స్వామి దసరా ఉత్సవాలు...

English English తెలుగు తెలుగు