నువ్వు భూములియ్యకుంటే, రైలు పట్టాలు గాలిల ఎయ్యమంటవా ?? మల్ల, నీ పుత్రరత్నం ఇంత పొడుగు, అడ్డం ట్వీట్లు పెట్టి కేంద్రం మీద పడి ఏడుస్తడు !
సమాజ నిర్మాణంలో విశ్వ ‘కర్మ’ల తిరుగులేని పాత్రను మరింత పటిష్టం చేసే PM విశ్వ కర్మ యోజన !
The PM Vishwakarma Yojana has positively impacted the Nizamabad parliamentary constituency, with 689 beneficiaries...