Published On 11 Jul, 2022
“నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి”

భారీ వర్షాలు కురుస్తున్నందున నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పొలాల్లోని విద్యుత్ మోటార్ల దగ్గర , చిన్నపిల్లలు కరెంటు స్తంభాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను .

"నిజామాబాద్ పార్లమెంట్

Related Posts

English English తెలుగు తెలుగు