Published On 12 Sep, 2024
నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో మన పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది..

అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ల విజయాలు సాధించాలంటే ఈ సభ్యత్వ నమోదు ఎంతో కీలకం !

☎️ 8800002024 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి..

భారతీయ జనతా పార్టీ కుటుంబంలో భాగం అవ్వండి!!

Related Posts