Published On 28 Jul, 2020
నిజామాబాదులో గుట్కా మాఫియా ……..! – Dharmapuri Arvind
Dharmapuri Arvind

దశాబ్దాలుగా నిజామాబాద్ ల గుట్కా రాకెట్ నడుస్తుంది. మొదట్లో కాంగ్రెస్ తర్వాత తెరాస, ఈ గుట్కా మాఫియా ని పెంచి పోషిస్తున్నాయి, కారణం ఓటు బ్యాంకు రాజకీయాలు.

మరి ఇప్పటికైనా నిజామాబాద్ పోలీసులు భారతీయులకు వర్తించే చట్టాల్ని ఉపయోగించి ఈ గుట్కా నిందితుల్ని అరెస్ట్ చేస్తారా లేదా ఎప్పటిలాగే ‘ఓటు బ్యాంకు’ చట్టం ఉపయోగించి వదిలేస్తారో చూడాలి!

ఒకవేళ ‘ఓటు బ్యాంకు’ చట్టం ఉపయోగించి నిందితుల్ని వదిలేస్తే, 2023 వరకు బీజేపీ అధికారంలోకి వచ్చేవరకు ఆగాల్సిందే.

🔹 ఇలాంటి వారిని దూరంగా పెట్టాలని తెరాస నాయకులకు సలహా.🔹

Related Posts

BJP MP Dharmapuri Arvind Press Meet In Nizamabad

BJP MP Dharmapuri Arvind Press Meet In Nizamabad

రాష్ట్రంలో హిందుత్వం కోసం, సిద్ధాంతం కోసం నిరంతరం పోరాడుతున్న వివిధ క్షేత్రాలకు చెందిన కార్యకర్తలపై దాష్టీకాలు చేయడమే...

MLAలను, కార్పొరేటర్లను కొనుడు కాదు.. రైతుల పంటని కొను! : Dharmapuri Arvind

MLAలను, కార్పొరేటర్లను కొనుడు కాదు.. రైతుల పంటని కొను! : Dharmapuri Arvind

MLAలను, కార్పొరేటర్లను కొనుడు కాదు..రైతుల పంటని కొను ! అడ్డం పొడుగు ఉద్దెర మాటలు మాట్లాడితే కాదు, ప్రభుత్వాలు కష్టపడి...

నిజామాబాద్ పొలీస్ కమీషన్ కార్తికేయ నువ్వు ఎవరి డ్యూటీ చేస్తున్నవ్? : Dharmapuri Arvind

నిజామాబాద్ పొలీస్ కమీషన్ కార్తికేయ నువ్వు ఎవరి డ్యూటీ చేస్తున్నవ్? : Dharmapuri Arvind

నిజామాబాద్ జిల్లా , ఏరట్ల మండలం, తాళ్ల రాంపూర్ గ్రామం సహకార సంఘం లో 20 కోట్ల కు పైగా జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ఎంపి...

English English తెలుగు తెలుగు