నలు దిక్కుల గాఢాంధకారం కమ్ముకున్నప్పుడు.. కమలం వికసిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజల సామర్థ్యానికి తగ్గ న్యాయం చేస్తలేదు. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినోళ్ళు ముందుకు పోతున్నరు, తెలంగాణ అభివృద్ధిని వెనకకు నెట్టుతున్నరు.
-పీఎం శ్రీ నరేంద్ర మోడీ
దశ-దిశ మారిన కాశ్మీర్ ..
ఆర్టికల్ రద్దు అనంతరం దశ-దిశ మారిన కాశ్మీర్ ..