Published On 14 Nov, 2022
నలు దిక్కుల గాఢాంధకారం కమ్ముకున్నప్పుడు..

నలు దిక్కుల గాఢాంధకారం కమ్ముకున్నప్పుడు.. కమలం వికసిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజల సామర్థ్యానికి తగ్గ న్యాయం చేస్తలేదు. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినోళ్ళు ముందుకు పోతున్నరు, తెలంగాణ అభివృద్ధిని వెనకకు నెట్టుతున్నరు.
-పీఎం శ్రీ నరేంద్ర మోడీ

Related Posts