దేశాభిమానాన్ని మేల్కొల్పేందుకు నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలపై స్వామి వివేకానంద తాత్విక ప్రభావం చాలా ఉంది.
జాతీయ ఐక్యత & సమగ్రత సందేశంతో కన్యాకుమారి నుండి 1991లో ప్రారంభమైన 45 రోజుల ‘ఏక్తా యాత్ర’ను నిర్వహించే బృహత్తర బాధ్యతను మోదీ గారికి అప్పగించారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్ దిగ్గజం!
India is the fastest-growing BRICS giant! With a projected 7% GDP growth in 2024, India leading at the BRICS.