Published On 27 Jul, 2022
నందిపేట మండలంలోని తల్వేడ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలు

నందిపేట మండలంలోని తల్వేడ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను, కొట్టుకుపోయిన రోడ్డు మరియు వెల్మల్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి మరియు 2017 లో స్థానిక MLA ప్రారంభించిన రోడ్డు పరిస్థితిని పరిశీలించాను.

తల్వేడ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలు

Related Posts