సాంకేతిక విషయాల్లోకి వెళ్లకుండా ధర్నాలు చేస్తున్న వారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్న..
ప్రపంచంలో అత్యధికంగా పసుపు పండే నా పార్లమెంట్ నియోజక వర్గంలో రైతుకి ₹60/kg కి ఇవ్వగా, అదే పసుపు న్యూయార్క్(USA) కి వెళ్లేసరికి అత్యధికంగా ₹110/kg అవుతుంది.
కానీ అమెరికాలో పసుపు ధర ₹1100/kg అమ్ముడవుతుంది. ఈ మధ్యలో దాదాపు 10రెట్ల డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎవరి జేబుల్లోకి వెళ్తుంది.
అదే పసుపు ధర హైదరాబాద్ లో ₹280/kg ఉంది మరియు UAE లో ₹500/kg ఉంది.