ప్రతి దేశంలో నాయకులు తమ విధానాలు రూపొందించడంలో యువత నుండి ఆలోచనలు స్వీకరిస్తారు.. మన నరేంద్ర మోదీ గారు ఆలోచనలు స్వీకరించడంతో పాటు, ఆ విధాన అమలులో కూడా యువతను పాల్గొనేలా చేయడంతో, దేశ నిర్మాణంలో మన యువత భాగస్వామ్యానికి పూర్తి ఫలితాలు దక్కుతున్నాయి
‘పీఎం విద్యాలక్ష్మి’తో ఉన్నత విద్య కోసం రుణం పొందడం ఇక సులభం !
ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకంతో, 860 అగ్రశ్రేణి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు ఎలాంటి డిపాజిట్ లేదా...