Published On 15 Jun, 2022
త్రివిధ దళాల యువ తేజస్సు ‘అగ్ని పథ్’ కు శ్రీకారం
  • త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం
  • నాలుగేళ్ల కాలపరిమితితో యువతను సైన్యంలోకి తీసుకోవడానికి ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ స్కీమ్ ప్రకటన
  •  సైన్యంలో చేరే యువత సామార్థ్యాన్ని మెరుగుపర్చేలా, కొత్త టెక్నాలజీతో శిక్షణ.
  • అగ్నిపథ్ నియామకాల కోసం టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
త్రివిధ దళాల యువ తేజస్సు ‘అగ్ని పథ్’ కు శ్రీకారం

Related Posts

English English తెలుగు తెలుగు