Published On 17 Jun, 2022
తెలంగాణ స్కూళ్లలో బాత్రూముల్లేవ్, టీచర్లు లేరు..

‘కేంద్రం సమగ్ర శిక్ష అభియాన్’ కి పైసలిస్తుంటే, కెసిఆర్ ‘సమగ్ర భక్ష అభియాన్’ కిందకి మార్చి మొత్తం మింగుతుండు !కిటికీలు, పైకప్పులు, టాయిలెట్లు, పుస్తకాలు, టీచర్లు, విద్యార్థులు — ఏ ఒక్కటి సరిగ్గా లేకుండా, ఆఖరికి బోర్డు మీద రాయనీకి సుద్ద ముక్కలు కూడా లేని దౌర్భాగ్య స్థితికి తెచ్చారు !

Related Posts

జై రఘునాథ్ !

జై రఘునాథ్ !

దేశవ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ముగుస్తున్నపుడు మొదలయ్యే రఘునాథ స్వామి దసరా ఉత్సవాలు...

English English తెలుగు తెలుగు