Published On 10 Jan, 2023
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌
  • తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.
  • కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు
  • రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌మార్‌ను ఏపీకి కేటాయించిన కేంద్రం.
  • కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.
  • క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్‌కుమార్.
  • క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం.
  • క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు.
  • సోమేశ్‌కుమార్‌ అభ్యర్థనతో తీర్పు అమలు 3 వారాలు నిలిపివేత.
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌

Related Posts