Published On 3 Jan, 2023
తెలంగాణ మార్కెట్ యార్డ్స్ అడితి & కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్

తెలంగాణ మార్కెట్ యార్డ్స్ అడితి & కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు నిజామాబాద్ మెర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు హైదరాబాద్ లోని నా నివాసంలో కలవడం జరిగింది. వారికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించడం జరిగింది.అలాగే, రైతులు మార్కెట్ కి వచ్చినపుడు వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని, రైతులకు వారి సరుకు అమ్మకాల్లో ఇబ్బoదులు రాకుండా చూసుకోవాలని వారిని కోరడం జరిగింది.

తెలంగాణ మార్కెట్ యార్డ్స్ అడితి & కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్

Related Posts

English English తెలుగు తెలుగు