Published On 1 Jun, 2022
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా

జూన్ 2వ తేదీన న్యూఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సాంస్కృతిక శాఖ నిర్వహించనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హాజరుకానున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా

Related Posts