6
Jan '21
January 6, 2021
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వ్రాసిన రెండు లేఖలు, కేంద్ర గనుల శాఖ ఇచ్చిన మూడు నోటీసుల అనంతరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , మై హోమ్ మైనింగ్ అక్రమాలపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో, మరియు నూతన మైనింగ్ అనుమతులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో జవాబివ్వాలని తెలంగాణ గౌరవ చీఫ్ సెక్రెటరీ, సోమేశ్ కుమార్ గారికి వ్రాసిన లేఖ.
Leave a Reply