Published On 24 Oct, 2020
తప్పు చేయనియ్యకుండి, కెసిఆర్ పై ‘ఓటు’అస్త్రాన్ని సంధించండి: Dharmapuri Arvind

పుట్టినోడి గిట్టక మానడు.. గిట్టినోడు పుట్టక మానడు.

పోయిన జన్మల బాకీ ఉన్న తప్పులను , ఈ జన్మల చక్ర వడ్డీతో కలిపి చేయనీకి మళ్ల పుట్టిన ఈ కలియుగ శిశుపాలుడి తల నరికే సుదర్శన చక్రం ‘దుబ్బాక’ ఓటరు చేతిల ఉంది.

Related Posts