Published On 10 Jun, 2022
డిజిటలైజేషన్‌లో రికార్డులు సృష్టించిన మోడీ సర్కార్
  • 2021లో ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో 40%
  • FY 2022లో $1 ట్రిలియన్ + విలువైన డిజిటల్ లావాదేవీలు
  • భారత్ నెట్ కింద 5.67 లక్షల km ఆప్టికల్ ఫైబర్ కేబుల్
  • 2014-2021 మధ్య ఇంటర్నెట్ కనెక్షన్లలో 231% పెరుగుదల
  • ఒకే PSLV ప్రయోగంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించింది
  • మంగళయాన్ తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన తొలి దేశం
  • దేశీయ ఎలక్ట్రానిక్ తయారీని పెంచేందుకు PLI పథకాలు
  • ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద 22 కోట్ల + ABHA జారీ చేయబడింది
  • 133 కోట్ల ఆధార్ నంబర్లు జారీ జారీచేయబడినవి
 డిజిటలైజేషన్‌లో రికార్డులు సృష్టించిన మోడీ సర్కార్

Related Posts

English English తెలుగు తెలుగు