Published On 24 Sep, 2020
ట్విట్టర్ పిట్ట, చిన్న దొరవారి అతితెలివిని చూసి KCR కి పుత్రోత్సాహం వస్తుందేమో ?! – Dharmapuri Arvind

ట్విట్టర్ పిట్ట, చిన్న దొరవారి అతితెలివిని చూసి KCR కి పుత్రోత్సాహం వస్తుందేమో ?!

కేవలం ఒక సంబంధిత మంత్రిత్వ శాఖ నిధులపై సెంటర్ ని ప్రశ్న అడిగి, దానికి జవాబు వచ్చినంక అవి COVID కోసం కేంద్రం ఇచ్చిన మొత్తం పైసలని పచ్చి అబద్దాలు చెప్పి మోసం చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర రెండో డబ్బా రాయుడు, KTR.

నాళాలు పొంగి జనాలు కొట్టుకుపోతుంటే సోయి లేదు కానీ, అడ్డమైన రాజకీయ ఆటలు ఆడుతుండు.

Related Posts