24
Jan '21
January 24, 2021
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ లో చేరిన కార్యకర్తలు ఎంబరి సురేష్ మరియు టాక్టర్ నర్సయ్యలపై కవిత అనుచరుల దాడి.
బాధితులను ఈరోజు హాస్పిటల్లో పరామర్శించిన ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త గారు, కులాచారి దినేష్ గారు,ఎంపీపీ గద్దె భూమన్న గారు తదితరులు.
Leave a Reply