బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు మరియు వడ్డీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, నరేంద్ర మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లేలా *జనంతోనే మనం – గడప గడపకు బీజేపీ* కార్యక్రమాన్ని నవిపెట్ మండలంలోని బినోల, నందిగామ, అల్జాపూర్, యంచ మరియు మిట్టాపూర్ గ్రామాలలో చేయడం జరిగింది.
