Published On 12 Nov, 2021
చేత గాక పోతే రాజీనామ చేయి కెసిఆర్: BJP MP Arvind Dharmapuri

ధర్నాచౌక్ ఎత్తేసినోడు.. ఇప్పుడు ధర్నా చేస్తా అంటున్నడు!

ధర్నాలు చేయనికి నిన్ను ముఖ్యమంత్రిని చేయలే.. రైతుల మీద దాడిచేయించిన చరిత్ర నీది, నీ బిడ్డది..

నీ సోమరి తనం వల్ల తెలంగాణ రైతు గోస పడుతున్నడు. చేత గాక పోతే రాజీనామ చేయి.

Related Posts