బాల్కొండ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్న బిజెపి నేత ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జనంతోనే మనం పాదయాత్ర.. 8వ రోజు పూర్తి చేసుకున్న పాదయాత్ర.. గ్రామగ్రామాన అండగా నిలుస్తూ నీరాజనం పలుకుతున్న జనం. బడుగు బలహీన వర్గాలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్న నాయకుడు..
