ఈరోజు నిజామాబాద్ ఆర్మూర్ స్టేషన్ల మధ్య LC నెంబర్ 1 వద్ద 19.8 కోట్లతో, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోవింద్ పేట్ 771 ఆర్ఓబిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే CE రవి కల్బందే గారు, Dy CE సంతోష్ కుమార్ గారు, సమీర్ కుమార్ గారు, ధర్మారావు గారు, సుభాష్ కుమార్ సింగ్ గారు, ఆది నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అరవింద్
చెడుపై మంచి విజయాన్ని స్మరించుకుంటూ
A symbolic victory of good over evil, celebrated with unity and pride Grand celebration of ‘Ravan Dahan’ at Red Fort,...