Published On 25 Jan, 2022
గులాబీ రౌడీలకు పోలీసుల మద్దతు ! : Says Dharmapuri Arvind

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుంటే, రాస్తా రోకోలకు పిలుపునిచ్చిన తెరాస !

నా పర్యటనను అడ్డుకోడానికి రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు, కత్తులతో దాడి చేయడానికి సిద్ధమైన తెరాస గుండాలు !

2 వందల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల పైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు !

గులాబీ రౌడీలకు పోలీసుల మద్దతు !

నియోజక వర్గం లో ఎక్కడైనా పర్యటిస్తా…

arvind dharmapuri

Related Posts

English English తెలుగు తెలుగు