Published On 25 Jan, 2022
గులాబీ రౌడీలకు పోలీసుల మద్దతు ! : Says Dharmapuri Arvind

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుంటే, రాస్తా రోకోలకు పిలుపునిచ్చిన తెరాస !

నా పర్యటనను అడ్డుకోడానికి రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు, కత్తులతో దాడి చేయడానికి సిద్ధమైన తెరాస గుండాలు !

2 వందల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల పైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు !

గులాబీ రౌడీలకు పోలీసుల మద్దతు !

నియోజక వర్గం లో ఎక్కడైనా పర్యటిస్తా…

arvind dharmapuri

Related Posts

BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఎంపీ అరవింద్

BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్న ఎంపీ అరవింద్

నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని BSNL సంచార్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్నాను....

పిఎం-జెఏవై

పిఎం-జెఏవై

పిఎం-జెఏవై కింద ప్రభుత్వ ఆరోగ్య బీమా రక్షణ పొందేందుకు అనధికారిక పారిశుధ్య...

English English తెలుగు తెలుగు