భారతదేశానికి స్వదేశీ క్రీడల గొప్ప సంస్కృతి ఉంది. ప్రధాని మోడీ గారు వాటన్నింటినీ సంరక్షించి, ప్రాచుర్యంలోకి తేవాలనుకుంటున్నారు.
యోగాసనాతో పాటు కలెపాయట్టు, మల్ల ఖంబ్ , గట్ కా మరియు థాంగ్-టా అనబడే 4 స్వదేశీ ఆటలను ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020’ లో చేర్చినట్లు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది!