10 రోజులుగా మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయులకు విముక్తి కలిగింది. వారంతా మరికొన్ని గంటల్లో స్వదేశానికి చేరుకోనున్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ గారు, సహాయమంత్రి శ్రీ మురళీధరన్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి విదేశాంగ శాఖ సెక్రటరి శ్రీ దమ్ము రవి గారు, మలేషియాలో భారత్ హై కమీషనర్ శ్రీ బీఎన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
తెలంగాణ పరువు ఢిల్లీ వీధులల్ల
తెలంగాణ పరువు ఢిల్లీ వీధులల్ల… సత్యానాష్ !