12
Dec '20
December 12, 2020
కొన్నేళ్లుగా దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి వేగంగా కృషి చేస్తున్నాం.
నేడు, భారతదేశంలోని రైతులు తమ పంట మార్కెట్లతో పాటు బయట కూడా విక్రయించే అవకాశం ఉంది.
మండీలు ఆధునీకరిస్తూ, రైతులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో పంటలను విక్రయించడానికి మరియు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఇవ్వబడింది.
Leave a Reply