2 కోట్ల బడ్జెట్ ఇస్తే, చాయ్ బిస్కట్ కి ఇంకో రెండో, అయిదో లక్షలు అడుగుతరు గాని, చిన్న దొర పదకొండు కోట్లు అడుగుడేందో ?!, అది ఆర్ధిక శాఖ ఇచ్చుడేందో ?!
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్ దిగ్గజం!
India is the fastest-growing BRICS giant! With a projected 7% GDP growth in 2024, India leading at the BRICS.