కేంద్ర మంత్రివర్యులు శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారిని మర్యాదపూర్వకంగా కలవడమైనది. NEC సందర్భంగా నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాను
Bharatiya Janata Party Membership Registration Program For Every House..
ఖలీల్ వాడి లో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు...