Published On 19 Oct, 2022
కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా అధ్యక్షతన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు హోం మంత్రి శ్రీ అమిత్ షా సమక్షంలో బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జాతీయ (Org) ప్రధాన కార్యదర్శి శ్రీ బిఎల్ సంతోష్ మరియు ఇతర గౌరవ సభ్యులు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Related Posts

లిక్కర్ స్కాంలో ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

లిక్కర్ స్కాంలో ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

లిక్కర్ స్కాంలో ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, హైదరాబాద్ లలో రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా సీజ్ చేసిన...

English English తెలుగు తెలుగు