పాత వ్యవసాయ వ్యవస్థను అలాగే ఉంచి, రైతు తన పంటను ఎక్కువ ధరకి అమ్ముకోవడానికి వివిధ వేదికలు అందిస్తున్నాయి మన నూతన వ్యవసాయ చట్టాలు.
తన పొలంలో పండే పంటనేమో ఫైవ్ స్టార్ హోటళ్ళకి, మాల్స్ కి అమ్ముకొని KCR కార్పొరేట్ ఫార్మింగ్ చేస్తాడు కానీ, చిన్న, సన్నకారు రైతులు చేయకుండా భారత్ బంద్ కి మద్దతు తెలుపుతాడు !