కాషాయంపై కడుపుమంట..బీజేపీ కార్యకర్తల ‘రక్తం’ కళ్లజూస్తున్న రజాకార్ ప్రభుత్వం!
బెంగాల్ ‘దీదీ’ అక్కడ..తెలంగాణా ‘దొర’ ఇక్కడ !
బూత్ కమిటీలు వేసి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్నాడన్న కడుపుమంటతో డిచ్ పల్లి మండల్ ST సెల్ మండల్ సెక్రటరీ, బడావత్ రవి మరియు అతని కుటుంబ సభ్యులను యానాంపల్లి గ్రామం (నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్) లో చంపడానికి ప్రయత్నించిన MLA కొడుకు బాజిరెడ్డి జగన్ & అనుచరులు. గాయపడ్డవారు అత్యవసర స్థితిలో ICUలో చికిత్స పొందుతున్నారు.