కార్యకర్తలకు శిరస్సు వంచి వేడుకుంటున్నాను.
“అమూల్యమైన మీ జీవితాలను ‘భారత మాత’ సేవ కోసం అంకితం చేయాలి కానీ, అగ్నికి ఆహుతి కాదు.,”
మీకోసం మేము కొట్లాడతాం…మేమున్నదే అందుకు.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాల ప్రాణ త్యాగాలు వద్దు..మనకు ఉక్కు కవచం లాంటి ‘నరేంద్ర మోడీ’ ఉన్నాడు.
శవాలపై చిల్లర పైసలు ఏరుకునే కల్వకుంట్ల రాక్షసుల వల్ల మన శరీరాన్ని కాల్చుకోవద్దు..మన పైసలతో ఆ దొరల ఒంటికి, ఇంటికి సింగారాలు, మన ఒంటి మీద మంటలా?? వద్దే వద్దు.
కలిసి కొట్లాడుదాం.. కాషాయ తెలంగాణ సాధిద్దాం ..