Published On 24 Sep, 2022
కరోనా సమయంలో భారత్ మాకు ‘హోప్’ ని అందించింది

కరోనా సమయంలో భారత్ మాకు ‘హోప్’ ని అందించింది. కరోనా సమయంలో ఇతరులు కోవిడ్ సరఫరాలు నిలిపివేసే నిర్ణయం తీసుకున్నపుడు, మహమ్మారితో తన పోరాటం కొనసాగిస్తూనే, భారత్ వ్యాక్సిన్ లను & అవసరమైన మందులను మాతో పాటు ప్రపంచానికి అందించింది. ప్రధాని Narendra Modi & EAM Dr S. Jaishankar నేతృత్వంలోని భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా భారత ప్రజలకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము
: — జమైకా విదేశాంగ మంత్రి కమీనా జాన్సన్ స్మిత్

Related Posts

English English తెలుగు తెలుగు