Published On 11 Jul, 2021
కరోనా తగ్గనే లేదు, ఉన్న నర్సింగ్ స్టాఫ్ ని ఉద్యోగాల నుండి తీసేశినవ్: MP Dharmapuri Arvind
dharmapuri arvind press meet

నీళ్లను పక్క రాష్ట్రానికి పంపించినవ్ ! నిధులను అడుగంటించి, అప్పుల్ని ఆకాశాన్నంటించినవ్ని.

యామకాల సంగతి దేవుడెరుగు, రాష్ట్రంల ప్రతి శాఖలో ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొడితివి !

కరోనా తగ్గనే లేదు, ఉన్న నర్సింగ్ స్టాఫ్ ని ఉద్యోగాల నుండి తీసేశినవ్ !

ఫార్మ్ హౌస్ లో మత్తుల నువ్వు, దేశాలు పట్టుకొని తిరిగే నీ కొడుకు, రాష్ట్రాన్ని నడి సముద్రంలో వదిలేశిన్రు !

Related Posts

PM Modi Address Nation On Mann Ki Baat

PM Modi Address Nation On Mann Ki Baat

ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సలహాలు, సూచనలు అందించేవారిలో 35 సంవత్సరాల లోపు వారు అధికంగా ఉండడం గమనార్హం. తమ...

BJP MP Dharmapuri Arvind Meets Union Tribal Affairs Minister Sri Arjun Munda To Declare Nizamabad As ITDA Subdivision Area For The Development Of Tribals

BJP MP Dharmapuri Arvind Meets Union Tribal Affairs Minister Sri Arjun Munda To Declare Nizamabad As ITDA Subdivision Area For The Development Of Tribals

గిరిజనుల అభివృద్ధి కోసం నిజామాబాద్ ను ఐటీడీఏ సబ్ డివిజన్ ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి...

English English తెలుగు తెలుగు