Published On 18 Aug, 2020
ఓరుగల్లులో వరద హోరు ఇనిపిస్తలేదా? – Dharmapuri Arvind
Dharmapuri arvind

ఓరుగల్లులో వరద హోరు ఇనిపిస్తలేదా?

సహాయక చర్యలు కానోస్తలేవు.

నిత్యావసర వస్తువులు ఇచ్చే నాధుడు లేడు.

ఒవైసీని ఏస్కోని రెండు హెలికాఫ్టర్లల్ల దేశమంత తిరుగుత అన్న దొరకు ఇప్పుడు ఒక్క హెలికాప్టర్ కూడా దొరుకుతలే..

తాము ఏ శాఖకు మంత్రులో కూడా తెల్వని మంత్రుల గూర్చి ఏం ఆశిస్తాం!

పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం.., దేని మీద ఓ లెక్క లేదు.

సహాయక చర్యలు, నష్ట పరిహారం గూర్చి దిక్కు లేదు కానీ, ఢిల్లీల ‘గత్తర’ లేపుతడట.

Related Posts

All The Farmers Sieged The Collectorate Office Under The Supervision Of Sugarcane Producers Association To Open The Sugarcane Factory Immediately.

All The Farmers Sieged The Collectorate Office Under The Supervision Of Sugarcane Producers Association To Open The Sugarcane Factory Immediately.

ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముత్యంపేటచెరుకు ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తి...

English English తెలుగు తెలుగు