ఏడికి పోతవ్ ఆ పనికి రాని రోడ్డు మీద జీవన్ రెడ్డి ?.. ప్రాజెక్టుల గిట్ల దుంకుతవా సీదా ??అక్కరకు రాని రోడ్లు ఏస్తడట.. ప్రైవేటోళ్ల భూముల ధర పెంచుతడట…
రైతుల భూములు గుంజుకుంటడంట.. మల్ల ఇదంత కూడా కేంద్రం ఇచ్చే నిధులతోటి (EGS)నువ్వు వాళ్ళ ‘గోస’ ఇంటలేవు.. అందుకే BJP దగ్గర ‘భరోసా’ ఉంటదని చెప్పుకుండ్రు…ప్రజల్ని బెదిరిస్తవా నువ్వు ?
గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ లో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా
గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ లో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో బీజేపీ ధర్నా...