Published On 7 Oct, 2022
ఏడాది వ్యవధిలో ఉగ్రదాడులు
  • జనవరి – ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు
  • మే – జైపూర్‌లో 12 నిమిషాల వ్యవధిలో 8 పేలుళ్లలో 80 మంది మరణించారు, 200 మంది గాయపడ్డారు
  • జూలై – అహ్మదాబాద్ లో వరుస పేలుళ్ల తర్వాత 56 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడ్డారు
  • సెప్టెంబర్ – ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో 30 మంది మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు
  • అక్టోబర్ – ఈశాన్య రాషాల్లో 3 రాషాల్లో జరిగిన వరుస పేలుళ్లలో 101 మంది మృతి, 600 మందికి పైగా గాయాలు
  • నవంబర్ – (26/11) ముంబైలో జరిగిన దారుణమైన వరుస దాడుల్లో 175 మంది మరణించారు, 300 మందికి పైగా గాయపడ్డారు
ఏడాది వ్యవధిలో ఉగ్రదాడులు

Related Posts

English English తెలుగు తెలుగు