నిజామాబాద్ నగరంలో అహ్మదీబజార్లో గత నలభై యాభై సంవత్సరాలుగా నడుస్తున్న చికెన్ సెంటర్ లు, వంద సంవత్సరాలకు పైగా నడుస్తున్నా మేకల మార్కెట్ ను మునిసిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, వాటి మాంసం దుకాణాలను ఉన్నఫలంగా ఖాళీ చేయమని నోటీసులు పంపడంతో, ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని మైనార్టీ సోదరులు కోరడంతో, ఈరోజు అహ్మదీబజార్ ని సందర్శించి వాస్తవ పరిస్థితులను గమనించి , షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరిట ఎన్నో ఏళ్లుగా నడుపుతున్న దుకాణాల్లో ఖాళీ చేయించడం సబబు కాదని, దీనివల్ల రెండు వందలకు పైగా కుటుంబాలు రోడ్డున పడతాయని, తప్పనిసరిగా ఖాళీ చేయాల్సి వస్తే ముందు వ్యాపారం చేసుకోవడానికి ఆల్టర్నేట్ జాగా చూపించాలని, మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మించిన తర్వాత ఈ దుకాణ సముదాయాల కే మొదటి ప్రాధాన్యత కల్పించాలని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి లేఖ రాయనున్నట్లు తెలిపాను..
నీ మతం ఏంటని ఎప్పుడూ అడగలేదు..
నీ మతం ఏమిటని ఎన్నడూ అడగలేదు… I.N.D.I కూటమి మోడల్ 'తుష్టీకరణ' అంటే ఓట్ల కోసం ఓ వర్గానికి బుజ్జగింపులు! బిజెపి మోడల్ '...