Published On 4 Aug, 2022
ఈ నవ్వులు ఎందుకు మాయం అయినయి

వేల్పూర్ మండలం వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ భర్త మల్లేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య !

పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి, బిల్లులు రాక, అప్పులు కట్టలేక ఆత్మ హత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు !

ఈ  నవ్వులు ఎందుకు మాయం అయినయి

Related Posts

English English తెలుగు తెలుగు