Published On 15 Jan, 2021
ఈ ఆర్మీ డే నాడు మరో వీర సైనికుడికి కన్నీటి వీడ్కోలు – Dharmapuri Arvind
Dharmapuri arvind

ఈ ఆర్మీ డే నాడు మరో వీర సైనికుడికి కన్నీటి వీడ్కోలు 🙏

డెహ్రాడూన్ లో భారత సైన్యంలో జవాన్ గా విధులు నిర్వహిస్తున్న ఇందల్వాయి మండలం మెగ్యా నాయక్ తాండా కి చెందిన శ్రీ దెగావత్ మోతిలాల్ (25) గారు, 28.12.2020 తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సికింద్రాబాద్ లోని ఆర్మీ హాస్పిటల్ లో మృతి చెందారు.

Related Posts