ఉద్యమ మేధావికి ఓడిపోయే రెండేండ్ల MLA సీటు. ఉద్యమకారుల మీద రాళ్లేసినోడికి ఆరేండ్లు అతుక్కునే MLC సీటు.
Phd చదువుతున్న మేధావి, ఉద్యమ బాటలో వంద కేసులు మోశినోడు అని KCR చెప్పి, శ్రీనివాస్ యాదవ్ ను ఓడిపోయే చోట ఈటెలపై MLA గా పోటీకి దించిండు!
మానుకోటల తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లేసిన కౌశిక్ రెడ్డికి ఆరేండ్ల గ్యారంటీ MLC ఇచ్చిండు !